skip to main |
skip to sidebar
తమిళ చిత్రసీమలో బన్నీ
అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్సులు, ఫైట్లూ మనకే కాదు తమిళ ప్రేక్షకులకూ బాగా ఇస్హ్టం.ఒక విధంగా చెప్పాలంటే మనకంటే వారే బన్నీ స్టైల్ ఆఫ్ యక్షన్ ని బాగా ఇస్హ్టపడతారని చెప్పొచ్చు.అదిగాక తమిళ స్టార్ హీరోలంతా తమ చిత్రాలను అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా విడుదల చేయటం చూసిన తర్వాత మన యువ హీరో అల్లు అర్జున్ కూడా తమిళంలో ఒక చిత్రంలో నటించేందుకు నిశ్చయించుకున్నారని తెలిసింది.బన్నీకి తమిళ భాష బాగావచ్చు.ఒక వేళ తమిళ చిత్రంలో నటించాల్సి వస్తే తన డబ్బింగ్ కూడా తానే చెప్పుకోగల శక్తి బన్నీకి ఉంది.ఆ తర్వాత ఆ చిత్రాన్ని ఎటూ తెలుగులో కూడా విడుదల చేయొచ్చు కదా.ఇదీ బన్నీ అద్భుతమైన ఆలోచన. ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో ఇంకా చెప్పలేం.
No comments:
Post a Comment