skip to main |
skip to sidebar
"చేతవెన్న ముద్ద"తో కృష్ణుడు
మనం చిన్నప్పుడు " చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టీ" అని చిన్నప్పుడు శ్రీ కృష్ణుడి గురించి చదువుకున్నాం. ఆ పద్యంలోని ఒక భాగాన్ని పేరుగా తీసుకుని ఫుల్‍మూన్ పిక్చర్స్ పతాకంపై, "వినాయకుడు"ఫేం కృష్ణుడు హీరోగా, హ్యాపీడేస్ ఫేం కృతిక కృష్ణన్, అల్తాఫ్ ప్రథాన తారాగణంగా, రోహిత్ .యస్.అభ్యుదయ్ దర్శకత్వంలో, పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది.మెర్సీ కిల్లింగ్ ఈ చిత్రం యొక్క కథాంశం.కృష్ణుడు, అన్నాజేన్,మెటిల్డా,మైక్, శశిలపై ఈ చిత్రానికి సంబంధించిన హాస్యసన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు.ఈ నెల నుండి జరగబోయే రెండవ షెడ్యూల్ తో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
No comments:
Post a Comment