Thursday, October 8, 2009

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం

శేఖర్‍ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీడేస్"చిత్రంలో హీరోగా నటించిన వరుణ్‍ సందేశ్, ఆ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన తమన్నా హీరోయిన్ గా ఒక కొత్త చిత్రం మొదలవబోతోంది.ఆర్య, జగడం, ఆర్య-2 చిత్రాల దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.ఆర్య-2 చిత్రం పుర్తయ్యాక ఈ చిత్రం మొదలవుతుంది.సిద్ధార్థ హీరోగా నటించగా,గతంలో బాలనటిగా నటించిన షామిలిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ,దానయ్య నిర్మించిన చిత్రం "ఓయ్"ఆ మధ్య విడుదలైంది.

No comments:

Post a Comment