
చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాంగేంద్ర సింగ్ బాబు మాట్లాడుతూ, కాలేజీల్లో ర్యాగింగ్ కోరల్లో చిక్కుకుని నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యతో చివరి వరకు ఊహించని రీతిలో సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు మలిచినట్టు చెప్పారు. యూత్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులు చూడదగిన సందేశాత్మక చిత్రమిదని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి వాణి విశ్వనాథ్ డి.ఐ.జి.గా, సురేష్ గోపి ప్రత్యేక పాత్రలో, ఎనిమిది ప్రముఖ మోడల్స్ నాయికలుగా నటించారు. ఇతర పాత్రలో సుజనాయుడు, శశికుమార్, దేవన్, విజయరాఘువన్ తదితరులు నటించారు. సాయిహర్ష రచన, గురుచరణ్ పాటలు, సుకుమార్ సినిమాటోగ్రఫీ, రషీద్ సంగీతం అందించారు
No comments:
Post a Comment