Friday, November 13, 2009

చరణ్ సరసన శ్రుతిహాసన్

బాలీవుడ్ లో 'లక్' చిత్రం ద్వారా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న పద్మశ్రీ కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు టాలీవుడ్ పై ఎక్కువ దృష్టి సారించనుంది. ఇటీవలే కమల్ నటిస్తూ నిర్మించిన 'ఈనాడు' చిత్రానికి సంగీతం అందించిన శ్రుతి హాసన్ తాజాగా హీరోయిన్ గా విజృంభించనుంది. ఇందులో భాగంగానే ఆమె తెలుగులో తొలిసారి కె.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆయన తనయుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సిద్దార్ధకు జోడిగా నటిస్తోంది. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం ఉండబోతోంది. దీనికి తోడు మరో ఆకర్షణీయ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఆమె చేతిలో వచ్చి వాలినట్టు సమాచారం. కేవలం రెండో సినిమా 'మగధీర'తో తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన రామ్ చరణ్ కు జోడిగా ఇందులో శ్రుతి ఎంపికైనట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తదుపరి చిత్రమైన 'ఆరంజ్' (వర్కింగ్ టైటిల్) లో శ్రుతి ఒక కథానాయికగా నటించనుంది. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా జెనీలియా ఎంపికైంది
రామ్ చరణ్ తో ఇంత తర్వగా అవకాశం రావడం శ్రుతిహాసన్ లక్ గానే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి ముందు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో హీరోయిన్ గా తొలి ఆఫర్ శ్రుతికే వచ్చింది. ఇందులో అల్లరి నరేష్ సరసన నటించాల్సి వస్తుందని అనుకోవడం వల్లనో మరో కారణం వల్లనో కానీ ఆ ప్రాజెక్ట్ కు శ్రుతి నో చెప్పేసింది. ఈ క్రమంలోనే 'ఆరంజ్' చిత్రం ఇప్పుడు శ్రుతి చేతిలోకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ పతాకంపై నాగబాబు నిర్మించనున్నారు. ఈనెల చివర్లో కొద్దిరోజులు ముంబైలో షూటింగ్ జరిపి యుఎస్, ఆస్ట్రేలియాలో కీలక షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.రామ్ చరణ్ తో ఇంత తర్వగా అవకాశం రావడం శ్రుతిహాసన్ లక్ గానే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి ముందు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో హీరోయిన్ గా తొలి ఆఫర్ శ్రుతికే వచ్చింది. ఇందులో అల్లరి నరేష్ సరసన నటించాల్సి వస్తుందని అనుకోవడం వల్లనో మరో కారణం వల్లనో కానీ ఆ ప్రాజెక్ట్ కు శ్రుతి నో చెప్పేసింది. ఈ క్రమంలోనే 'ఆరంజ్' చిత్రం ఇప్పుడు శ్రుతి చేతిలోకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ పతాకంపై నాగబాబు నిర్మించనున్నారు. ఈనెల చివర్లో కొద్దిరోజులు ముంబైలో షూటింగ్ జరిపి యుఎస్, ఆస్ట్రేలియాలో కీలక షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.రామ్ చరణ్ తో ఇంత తర్వగా అవకాశం రావడం శ్రుతిహాసన్ లక్ గానే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి ముందు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో హీరోయిన్ గా తొలి ఆఫర్ శ్రుతికే వచ్చింది. ఇందులో అల్లరి నరేష్ సరసన నటించాల్సి వస్తుందని అనుకోవడం వల్లనో మరో కారణం వల్లనో కానీ ఆ ప్రాజెక్ట్ కు శ్రుతి నో చెప్పేసింది. ఈ క్రమంలోనే 'ఆరంజ్' చిత్రం ఇప్పుడు శ్రుతి చేతిలోకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ పతాకంపై నాగబాబు నిర్మించనున్నారు. ఈనెల చివర్లో కొద్దిరోజులు ముంబైలో షూటింగ్ జరిపి యుఎస్, ఆస్ట్రేలియాలో కీలక షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.రామ్ చరణ్ తో ఇంత తర్వగా అవకాశం రావడం శ్రుతిహాసన్ లక్ గానే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి ముందు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో హీరోయిన్ గా తొలి ఆఫర్ శ్రుతికే వచ్చింది. ఇందులో అల్లరి నరేష్ సరసన నటించాల్సి వస్తుందని అనుకోవడం వల్లనో మరో కారణం వల్లనో కానీ ఆ ప్రాజెక్ట్ కు శ్రుతి నో చెప్పేసింది. ఈ క్రమంలోనే 'ఆరంజ్' చిత్రం ఇప్పుడు శ్రుతి చేతిలోకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ పతాకంపై నాగబాబు నిర్మించనున్నారు. ఈనెల చివర్లో కొద్దిరోజులు ముంబైలో షూటింగ్ జరిపి యుఎస్, ఆస్ట్రేలియాలో కీలక షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment