Thursday, October 8, 2009

ఖాళీ టైమ్‌లో ఇంటివెనుక ఇలియానా ఎంజాయ్‌

"దేవదాసు'' చిత్రంలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించి, "పోకిరి, రాఖీ, రెచ్చిపో, ఆట'' వంచి చిత్రాల్లో నటించి కుర్రకారును ఉర్రూతలుగిస్తున్న నలక నడుము సుందరి ఇలియానా స్లిమ్‌గా ఉంటూనే ఎక్కడ కండలు ఉండాలో అక్కడ పెంచి మునుపటి కంటే మరింత అందంగా తయారయ్యింది. ఇలా ఉండటానికి కారణం స్విమ్మింగ్‌. ఇలియానాకు ఖాళీ దొరికితే చాలు ఈత కొలనులో ఉంటుందట. బాటిల్‌ బాటిల్‌ వాటర్‌ తాగేస్తుందట. గోవాలో ఉన్న తన ఇంటి వెనుక స్విమ్మింగ్‌ పూల్‌ కట్టించుకుంది. ఇక సమయం దొరికితే చాలు ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తుంది ఇలియానా. వీటితో పాటు యోగా కూడా చేస్తుంది.

No comments:

Post a Comment