skip to main |
skip to sidebar
బంగారం పాపకు మాసాజ్ చేసిన రాజా
బంగారం, వాన చిత్రాల్లో నటించిన మీరా చోప్రా జగన్మోహిని చిత్రంలో నటించింది. రాజా, నమిత, మీరాచోప్రా కాంబినేషన్ లో చిత్రం రూపొందింది. ఇందులో రాజా, మీరాచోప్రా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఈ చిత్రంలో మీరాచోప్రాకి రాజా మసాజ్ చేశాడట. ఇలాంటి సన్నివేశాలతో ప్రేక్షకులను రంజింప చేయబోతున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నమిత తన భారీ అందాలతో ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతుంటే అది చాలనట్లుగా బోనస్‌గా మీరాచోప్రా కూడా యధాశక్తి తన మసాజ్‌లతో తన అందాలను కనువిందు చేయనుంది. అంతే కాదండోయ్ ఇలాంటి దృశ్యాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట.
No comments:
Post a Comment