skip to main |
skip to sidebar
తండ్రితో కలిసి తాగుతున్న ఆర్తీఅగర్వాల్
ఒకప్పుడు వెంకటేష్, బాలకృష్ణ,నాగార్జున వంటి స్టార్స్ తో చేసిన ఆర్తి అగర్వాల్ పేడ్ అవుట్ అయి ముకుల్ దేవ్, పోసాని ప్రక్కన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమెన చూసిన వారు షాక్ అవుతున్నారు. కారణం ఆమె చైన్ స్మోకింగ్. అంతేగాక ఆమె సోమాజిగూడలోని పోష్ ప్లాట్ లో తన తండ్రితో కూర్చుని మరీ దమ్ కొట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మోడ్రన్ కుటుంబాల్లో ఇది కామన్ అయినా ఆర్తి అగర్వాల్ వంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నామెను అలా చూడలేకపోతున్నామంటున్నారు. అందులోనూ ఇంకా తండ్రి ఎదురుగా కొడుకు కూడా సిగెరెట్ బయిటకు తీయటానికి కూడా సిగ్గుపడే సొసైటి కాబట్టి ఆమె అలవాట్లు వింతగానే కనపడతున్నాయి. ప్రస్తుతం ఆర్తి నీలవేణి, జెంటిల్ మెన్ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉంది.
No comments:
Post a Comment